సత్యా సాయి ఆరాధన
సెవింపరారీ శ్రీ సత్యసాయిని
పుట్టపర్తి వాసుని పూర్ణావతారుని సే
కొలచేటి భక్తుల కుల మతములెంచక
కొంగుబంగరమయి కొర్కెలదీర్చెటి సాయిని సే
ఆర్తితొ పిలచిన వేవేగ చనుదెంచి
ఆపదల బాపేటి ఆప్తజన భాందవుని సే
ధర్మ రక్షణకై దీక్షధరియై
సమతాధర్మము నెలకొల్పిన దెవుని సే
మమతే మనునుజుల ముఖ్యమతమ్మని
కుమతుల మనసుల మార్చిన దేవుని సే
లీలా మానుషవేషధరియై
పర్తిపురమున వెలసిన సాయిని సే
No comments:
Post a Comment