ఆత్మ రహస్యం
ఏతిరున నిను కనుగొన గలనో
ఎరుకపరచు మోదేవ
మరుగుపడిన నా ఆత్మ రహస్యపు
తెర తొలగించుము దేవ
ఎన్ని జన్మముల పుణ్య ఫలమో
నీ సన్నిధి లభించేనో దేవ
వ్యర్ధపు కోర్కెల నంతము చేసి
పరమర్ధపుమార్గము చూపుము దేవ
అణువు మొదలుగా విశ్వము నంతయు
వ్యాపించితిఓ దేవ
నిను కన జాలిన జ్జననేత్రమును
నాకోసంగుమో దేవ+
సత్య సాయిగా పుట్టపర్తిలో అవతరించి
ఆంతరాత్మ లకే అధిదేవుడ వే గాదా
నీదాసుడు ఈ రంగని పై నీకరుణను వర్షించి
అంతరంగ ప్రక్షాళన చేయుము దేవ
No comments:
Post a Comment