Monday, 27 April 2020

శరణు శరణు సాయిరాం

                                                            శరణు   శరణు  సాయిరాం

  శరణు శరణు సాయిరాం
  శరణు శరణు రాజారాం
  శరణు కోరి వచ్చితినయ్య
  అభయ ప్రదాత సాయిరాం
  షిరిడివాస  సాయిరాం
  సాయినాధ రాజారాం

నీ చరణ సేవ కొరితినయ్య
  కరుణతోడనొసగవయ్య
  షిర్డినాధ సాయిరాం
  సాయినాధ రాజారాం

   నీవు తప్ప ఆన్యులెవరు
   బ్రోవలేరు  సాయిరాం
   అభయదాత సాయిరాం
   సాయినాధ రాజారామ్

   మనసునొక్క కమలముచేసి
   నిదుచారణములపై యుంచి
   శరణు వేడి నాను బాబ
  అభయమోసగికావుమయ్య
  సాయినాధ  రాజారామ్

   నివుచెప్పిన భోదనలే
   యెకాదశ సూత్రముకాగా
   అదియే వేదమనుచు తలచి
   అనుసరించితిమి దేవ

   భక్తుల భాదల తీర్చనీవు
   భూవిన అవతరించి
   ఊదీ నోసగి కాచి నావూ
   సాయినాధ రాజారాం
  

No comments:

Post a Comment